BigTV English
Nagarkurnool Incident: కిరాతక తండ్రి.. ముగ్గురు పిల్లల్ని పెట్రోల్ పోసి తగులబెట్టి.. ఆపై తాను..

Nagarkurnool Incident: కిరాతక తండ్రి.. ముగ్గురు పిల్లల్ని పెట్రోల్ పోసి తగులబెట్టి.. ఆపై తాను..

Nagarkurnool Incident: బంగారం లాంటి అందమైన కుటుంబం.. చూడచక్కనైన ముగ్గురు పిల్లలు..అంత బాగుంది అన్న టైమ్ లో తీరని విషాదం.. నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. ఉప్పునుంతల దగ్గర ఇద్దరు చిన్నారుల పూర్తిగా దహనమైన స్థితిలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అంతేకాకుండా పెద్దాపూర్ దగ్గర చిన్నారుల తండ్రి మృతదేహం లభ్యమైంది. పురుగుల మందు తాగి తండ్రి వెంకటేశ్వరులు ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్రగేట్ […]

Big Stories

×