BigTV English
BJP MP Supreme court: సుప్రీం కోర్టును అవమానిస్తూ బిజేపీ ఎంపీ వ్యాఖ్యలు.. మాకు సంబంధం లేదన్న కమలం పార్టీ

BJP MP Supreme court: సుప్రీం కోర్టును అవమానిస్తూ బిజేపీ ఎంపీ వ్యాఖ్యలు.. మాకు సంబంధం లేదన్న కమలం పార్టీ

BJP MP Supreme court|  ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ న్యాయవ్యవస్థపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై దుమారం ఇంకా చల్లబడకముందే, భారతీయ జనతా పార్టీ నేత, లోక్‌సభ సభ్యుడు నిశికాంత్ దుబే (Nishikant Dubey) సుప్రీంకోర్టు తీరును విమర్శిస్తూ ట్విట్టర్ ‘ఎక్స్‌’ వేదికగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చట్టాలు తయారు చేయాల్సింది సుప్రీంకోర్టే అయితే, ఇక పార్లమెంటు భవనాన్ని మూసేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు శాసన అధికారాల్లోకి న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. […]

Big Stories

×