E-Paper
Advertisement
Filmnagar Rash Driving: ఫిలింనగర్‌లో కారు బీభత్సం: పల్టీలు కొట్టిన వాహనం.. ప్రాణభయంతో ప్రయాణికుల పరుగులు!

Filmnagar Rash Driving: ఫిలింనగర్‌లో కారు బీభత్సం: పల్టీలు కొట్టిన వాహనం.. ప్రాణభయంతో ప్రయాణికుల పరుగులు!

Filmnagar Rash Driving: భాగ్యనగర వీధులు ఇటీవల ‘రేస్ ట్రాక్’లను తలపిస్తున్నాయి. మితిమీరిన వేగం, మద్యం మత్తు, ట్రాఫిక్ నిబంధనల పట్ల నిర్లక్ష్యం వెరసి హైదరాబాద్‌లో రష్ డ్రైవింగ్ ప్రాణాంతక సమస్యగా మారింది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్లలో యువత ఖరీదైన కార్లు, బైక్‌లతో విన్యాసాలు చేస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఫిలింనగర్ ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఒక […]

Big Stories

×