BigTV English
BEER: బీరును వడపోసుకుని తాగుతున్న మందుబాబులు.. ఆరోగ్యాభిలాషకులు అంటే వీళ్లే!

BEER: బీరును వడపోసుకుని తాగుతున్న మందుబాబులు.. ఆరోగ్యాభిలాషకులు అంటే వీళ్లే!

BEER: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. దీన్ని సేవించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నమాట. వీటికి సంబంధించి భారీ హోర్డింగ్‌లు, ప్రకటనలు ఇస్తుంటారు. కానీ మద్యం ప్రియులు దీనివైపు చూడకుండా ఉండలేరు. కొందరైతే తాము ఏమి తాగుతున్నామనే తేడా లేకుండా అందుబాటులో ఉన్న బ్రాండ్‌లను మిక్స్ చేసి కొట్టేస్తారు. ఇంకొందరు బీర్‌లో విస్కీ, వైన్ కలుపుకొని సేవిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా బీరును వడపోసుకుని తాగుతున్నారు మందుబాబులు. పుర్రెకో బుద్ది అన్నట్లుగా.. ఒక్కొక్కరు […]

Big Stories

×