E-Paper
Advertisement
వేసవిలో పెరుగుతున్న అగ్నిప్రమాదాల సంఖ్య.. ఇంట్లో ఫైర్ సేఫ్టీ కోసం ఇవి తప్పనిసరి

వేసవిలో పెరుగుతున్న అగ్నిప్రమాదాల సంఖ్య.. ఇంట్లో ఫైర్ సేఫ్టీ కోసం ఇవి తప్పనిసరి

అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేం. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లలో నివసించే వారికి ఇది పెద్ద ప్రమాదంగా మారవచ్చు. అలాంటి ఇళ్లలో వెంటిలేషన్ తక్కువగా ఉండటంతో పొగ వేగంగా వ్యాపిస్తుంది. విద్యుత్ లోపాలు (షార్ట్ సర్కూట్స్) , గ్యాస్ లీకేజీలు వంటి కారణాలతో అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చు. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ముఖ్యమైన భద్రతా పరికరాలను ఇంట్లో ఉంచితే ప్రాణాలను కాపాడుకోవచ్చు. స్మోక్ అలారం తప్పనిసరిగా అమర్చండి అగ్ని ప్రమాదాల్లో మంటల […]

Big Stories

×