BigTV English
Advertisement
Hyderabad Crime News: హైదరాబాద్‌లో కొత్త రకం డ్రగ్స్‌.. టార్గెట్ టెక్కీలే, గంజాయి కంటే ప్రమాదకరం

Hyderabad Crime News: హైదరాబాద్‌లో కొత్త రకం డ్రగ్స్‌.. టార్గెట్ టెక్కీలే, గంజాయి కంటే ప్రమాదకరం

Hyderabad Crime News: భాగ్యనగరాన్ని డ్రగ్స్ మహామ్మారి ఏమాత్రం వదల్లేదు. ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు చేపట్టినప్పటికీ  ఏ మాత్రం తగ్గలేదు. ప్రజలను చైతన్యం పరిచేందుకు సెలబ్రిటీల ద్వారా ప్రచారం చేస్తోంది. అయినా చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా అత్యంత ప్రమాదకరమైన ఓజీ కుష్ డ్రగ్స్ పట్టుబడటం పోలీసులకు అంతుబట్టడం లేదు. ఓజీ ఖుష్‌ డ్రగ్స్ హైదరాబాద్ సిటీలో అత్యంత ప్రమాదకరమైన ఓజీ ఖుష్‌ డ్రగ్స్‌ హంగమా చేస్తోంది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా, ఆఫ్రికా దేశాలకు ఎక్కువగా […]

Big Stories

×