BigTV English
Pakistan Foreign Influencer: పాకిస్తాన్ కోసం విదేశీ ఇన్‌ఫ్లూయెన్సర్లు.. ఉగ్రవాదం ఇమేజ్‌ని చెరపడానికే..

Pakistan Foreign Influencer: పాకిస్తాన్ కోసం విదేశీ ఇన్‌ఫ్లూయెన్సర్లు.. ఉగ్రవాదం ఇమేజ్‌ని చెరపడానికే..

Pakistan Foreign Influencer| పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశ ఇమేజ్‌ను మెరుగుపరచడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తోంది. భారత్‌లో ఇన్‌ఫ్లూయెన్సర్ జ్యోతి మల్హోత్రాను పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధం ఉన్నట్లు అరెస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ఆమె పాకిస్తాన్ అనుకూలమైన సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే జ్యోతి మల్హోత్రా ఒక్కటే కాదు ఆమె లాంటి మరింత మంది పాకిస్తాన్ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహిళా ఇన్‌ఫ్లూయెన్సర్లను ఉపయోగించి తమ దేశాన్ని […]

Big Stories

×