E-Paper
Advertisement
ఢిల్లీలో ‘ఇండియా కూటమి’ భేటీ.. విదేశాంగ విధానం, సర్ అంశాలపై కాంగ్రెస్ ఛీప్ ఖర్గే కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో ‘ఇండియా కూటమి’ భేటీ.. విదేశాంగ విధానం, సర్ అంశాలపై కాంగ్రెస్ ఛీప్ ఖర్గే కీలక వ్యాఖ్యలు

Delhi: ఇండియా కూటమి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ, భారత విదేశాంగ విధానం దెబ్బతిందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల కోట్లాది మంది ఓటు హక్కును కోల్పోతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలహీన వర్గాలపై అఘాయిత్యాలు అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయని ఆరోపించారు. ఢిల్లీలో ‘ఇండియా కూటమి’ భేటీ ఢిల్లీ వేదికగా కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఇండియా కూటమి సమావేశం […]

Big Stories

×