BigTV English
Train Passengers: రైళ్లలో లగేజీలో వదిలేస్తున్న ఆ రాష్ట్రం వాళ్ళు.. అసలు విషయం చెప్పేసిన రైల్వే అధికారులు

Train Passengers: రైళ్లలో లగేజీలో వదిలేస్తున్న ఆ రాష్ట్రం వాళ్ళు.. అసలు విషయం చెప్పేసిన రైల్వే అధికారులు

Maharashtra Train Passengers: ప్రయాణీకులు తరచుగా హడావిడి కారణంగా రైళ్లలో లగేజీని మర్చిపోతుంటారు. బ్యాగులు, బ్రీఫ్ కేసులు, ఇతర వస్తువులను వదిలి వెళ్తుంటారు. ఈ వస్తువులను రైల్వే సిబ్బంది తీసుకెళ్లి ప్రత్యేక గదిలో ఉంచుతారు. వాటి యజమానులు వచ్చి, తమ వస్తువులను మర్చిపోయినట్లు రైల్వే అధికారులకు చెప్తే, చట్టపరమైన ప్రొసీజర్ పూర్తి చేసిన తర్వాత తిరిగి ఇస్తారు. రైళ్లలో ప్రయాణీకులు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి ఇచ్చేందు కోసం రైల్వే సంస్థ ‘ఆపరేషన్ అమానత్’ను చేపట్టారు. దీని ద్వారా […]

Big Stories

×