E-Paper
Advertisement
CM Revanth Reddy: ఇక వీళ్లందరికీ ఫ్రీ జర్నీ.. స్టూడెంట్స్‌కు అదిరిపోయే న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

CM Revanth Reddy: ఇక వీళ్లందరికీ ఫ్రీ జర్నీ.. స్టూడెంట్స్‌కు అదిరిపోయే న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

CM Revanth Reddy: తెలంగాణ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. మాదాపూర్‌లో జరిగిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా కొత్త విద్యా విధానాన్ని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘నర్సరీ నుండి 12వ తరగతి’ (Nursery […]

Big Stories

×