BigTV English
Viral video: చేతబడి అంటూ రోడ్డుపై ముగ్గేసిన ప్రాంక్ గాళ్లు.. ఆ వెంటనే గ్రామస్తులు ఏం చేశారో తెలుసా?

Viral video: చేతబడి అంటూ రోడ్డుపై ముగ్గేసిన ప్రాంక్ గాళ్లు.. ఆ వెంటనే గ్రామస్తులు ఏం చేశారో తెలుసా?

Black Magic Video: యూట్యూబర్లు రకరకాల వీడియోలతో వ్యూస్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్ర విచిత్రమైన వీడియోలు రూపొందిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. కొన్నిసార్లు కొంత మంది యువకులు చేసే పనులు ప్రజలను భయపెట్టేలా ఉంటున్నాయి. తాజాగా కొంత మంది యువకులు రూపొందించిన ఫ్రాంక్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. వాళ్లు చేసిన పని చూసి గ్రామస్తులంతా భయంతో వణికిపోయారు. ఊరి మధ్యలో చేతబడి.. కొంత మంది యువకులు రాత్రిపూట […]

Big Stories

×