E-Paper
Advertisement
Gaddam Ananya: తెలంగాణ యంగెస్ట్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గడ్డం అనన్య.. వికారాబాద్‌లో సరికొత్త చరిత్ర!

Gaddam Ananya: తెలంగాణ యంగెస్ట్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గడ్డం అనన్య.. వికారాబాద్‌లో సరికొత్త చరిత్ర!

Gaddam Ananya: ఇటీవ‌ల‌ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు గడ్డం అనన్య(24) సరికొత్త చరిత్ర సృష్టించారు. వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై.. అత్యంత పిన్న వయస్కురాలైన చైర్‌పర్సన్‌గా ఆమె రికార్డు సృష్టించారు. సోమవారం జరిగిన పరోక్ష ఎన్నికల్లో వికారాబాద్ మున్సిపాలిటీకి ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వికారాబాద్ మున్సిపాలిటీలోని 17వ వార్డు నుంచి అనన్య కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆమెకు 1,138 ఓట్లు లభించాయి. ఆమె […]

Gaddam Ananya: వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా స్పీకర్ కుమార్తె, పదవీ బాధ్యతలు స్వీకరించిన గడ్డం అనన్య

Gaddam Ananya: వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా స్పీకర్ కుమార్తె, పదవీ బాధ్యతలు స్వీకరించిన గడ్డం అనన్య

వికారాబాద్ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె గడ్డం అనన్య మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఫిబ్రవరి 16న నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఆమె పేరు ఒక్కటే నామినేషన్ రూపంలో రావడంతో అధికారులు ఏకగ్రీవంగా ప్రకటించారు. 17వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన అనన్య ఇప్పుడు మున్సిపాలిటీకి నాయకత్వం వహించబోతున్నారు. ఎన్నికల అధికారి సుదీర్ సమక్షంలో గడ్డం అనన్య ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన […]

Big Stories

×