BigTV English
Bellampalle Shadow MLAs: బెల్లంపల్లిలో షాడో ఎమ్మెల్యేల ఆధిపత్యం.. రంగంలోకి గడ్డం వినోద్

Bellampalle Shadow MLAs: బెల్లంపల్లిలో షాడో ఎమ్మెల్యేల ఆధిపత్యం.. రంగంలోకి గడ్డం వినోద్

Bellampalle Shadow MLAs: ఆ నియోజకవర్గంలో‌ షాడో ఎమ్మెల్యేల పాలన సాగుతోందంటూ చర్చ సాగుతోందట. మండలానికో నేత బయలుదేరి.. తాము చెప్పిందే జరగాలంటున్నారట. ఠాణాల్లో కేసులైనా.. మున్సిపాలిటీ ‌మురికికాల్వలైనా కదలాలంటే.. తమ మాటే శాసనం అంటూ హుకుం జారీ చేస్తున్నారట. నేను గెలిస్తే.. మీతోనే ఉంటానంటూ ఇచ్చిన మాటేమైందంటూ స్థానికులు సదరు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత.. ఏమా కథ. ‌మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో షాడో ‌ఎమ్మెల్యేల ఆధిపత్యం సాగుతోందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. విషయం […]

Big Stories

×