E-Paper
Advertisement
Hyderabad News: హైడ్రా కూల్చివేతలు.. గాజులరామారం వంతు,  వేల కోట్ల భూమి సేఫ్

Hyderabad News: హైడ్రా కూల్చివేతలు.. గాజులరామారం వంతు, వేల కోట్ల భూమి సేఫ్

Hyderabad News: కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇన్నాళ్లు ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. హైడ్రా రంగంలోకి దిగేసరికి అది మా భూమి అంటూ వాదించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సిటీ శివారులోని గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిపై హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ- హైడ్రా ఉక్కుపాదం మోపింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేసింది. అయితే కబ్జాదారులు స్థానికులను […]

Big Stories

Advertisement
×