E-Paper
Advertisement
మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత ప్రాంతంగా మార్చేందుకు పోలీస్ శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తోందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఒకేరోజు 42 మంది మావోయిస్టులు లొంగిపోవడం శాంతి భద్రతల పరిరక్షణలో ఒక పెద్ద విజయంగా ఆయన అభివర్ణించారు. హింసా మార్గాన్ని వీడి ప్రజాస్వామ్య పంథాలో జీవించాలని కోరుకునే వారికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మావోయిస్ట్ అగ్రనేత గణపతి ఆయన […]

Maoist Ganapathy: ముగిసిన మావోయిజం? లొంగిబాటు దిశగా అగ్రనేత గణపతి.. లైన్ క్లియర్ చేసిన తెలంగాణ పోలీసులు?

Maoist Ganapathy: ముగిసిన మావోయిజం? లొంగిబాటు దిశగా అగ్రనేత గణపతి.. లైన్ క్లియర్ చేసిన తెలంగాణ పోలీసులు?

Maoist Ganapathy: భారతదేశంలో దశాబ్దాల పాటు సాగిన సాయుధ విప్లవ పోరాటం ఒక ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. మావోయిస్టు పార్టీ (CPI-Maoist) అగ్రనేత, మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ పోలీస్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఇటీవలే మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసులకు లొంగిపోయారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా గణపతి ఆచూకీని పోలీసులు కనుగొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గణపతి […]

Big Stories

×