E-Paper
Advertisement
Educated Sarpanches: పల్లె బాటలో పీజీ, పీహెచ్‌డీ పట్టభద్రులు.. సర్పంచులుగా బాధ్యతలు స్వీకరించిన విద్యావంతులు

Educated Sarpanches: పల్లె బాటలో పీజీ, పీహెచ్‌డీ పట్టభద్రులు.. సర్పంచులుగా బాధ్యతలు స్వీకరించిన విద్యావంతులు

Educated Sarpanches: రాజకీయాలంటే కేవలం సీనియర్ నాయకులకే పరిమితం అనే రోజులు పోయాయి. సమాజంలో మార్పు కోసం, పుట్టిన ఊరి రుణం తీర్చుకోవడం కోసం ఉన్నత విద్యావంతులు ఇప్పుడు గ్రామ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యున్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొంది, నేడు (సోమవారం) ప్రమాణ స్వీకారం చేశారు. గంగాధర మండలంలో మొత్తం 33 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో మూడు ప్రధాన గ్రామాల్లో విద్యావంతులు విజయం […]

Big Stories

×