E-Paper
Advertisement
Pakistan: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ..  క్వెట్టా శివార్లలో గ్యాస్ పైప్‌లైన్‌ పేల్చివేత, మళ్లీ ఉద్రిక్తంగా ఆ ప్రాంతం

Pakistan: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. క్వెట్టా శివార్లలో గ్యాస్ పైప్‌లైన్‌ పేల్చివేత, మళ్లీ ఉద్రిక్తంగా ఆ ప్రాంతం

Pakistan: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హోర్మూజ్ జలసంధిని ఆదేశం మూసివేయడంతో ఆసియా దేశాలు అల్లాడిపోతున్నాయి. చమురు సరఫరా లేకపోవడంతో ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో పాకిస్థాన్‌కు గ్యాస్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. క్వెట్టా సమీపంలో గ్యాస్ పైప్‌లైన్‌ని పేల్చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. క్వెట్టా శివార్లలో గ్యాస్ పైప్‌లైన్‌ పేల్చివేత ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు గ్యాస్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా సమీపంలో […]

Big Stories

×