BigTV English
Ghaati Trailer: అడ్డొచ్చిన వారిని నెత్తురుతో కడిగేస్తాం.. మాస్‌ అవతార్‌లో అదరొట్టిన అనుష్క, చివరిలో సర్‌ప్రైజ్‌

Ghaati Trailer: అడ్డొచ్చిన వారిని నెత్తురుతో కడిగేస్తాం.. మాస్‌ అవతార్‌లో అదరొట్టిన అనుష్క, చివరిలో సర్‌ప్రైజ్‌

Ghaati Trailer: స్వీటీ అనుష్క ఫ్యాన్స్‌ అంత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ అప్‌డేట్‌ వచ్చేసింది. ఇవాళ(ఆగష్టు) ఘాటీ మూవీ ట్రైలర్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చెయబోతున్నట్టు మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే తాజాగా ట్రైలర్‌ విడుదల చేసింది మూవీ టీం. ట్రైలర్‌ చివరిలో రిలీజ్‌ డేట్‌ని ప్రకటించి సర్‌ప్రైజ్‌ చేశారు. కాగా అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. లేడీ ఒరియంటెడ్‌గా యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్లో […]

Big Stories

×