BigTV English

Ghaati Trailer: అడ్డొచ్చిన వారిని నెత్తురుతో కడిగేస్తాం.. మాస్‌ అవతార్‌లో అదరొట్టిన అనుష్క, చివరిలో సర్‌ప్రైజ్‌

Ghaati Trailer: అడ్డొచ్చిన వారిని నెత్తురుతో కడిగేస్తాం.. మాస్‌ అవతార్‌లో అదరొట్టిన అనుష్క, చివరిలో సర్‌ప్రైజ్‌


Ghaati Trailer: స్వీటీ అనుష్క ఫ్యాన్స్అంత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్వచ్చేసింది. ఇవాళ(ఆగష్టు) ఘాటీ మూవీ ట్రైలర్తో పాటు రిలీజ్డేట్ని అనౌన్స్చెయబోతున్నట్టు మేకర్స్ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే తాజాగా ట్రైలర్విడుదల చేసింది మూవీ టీం. ట్రైలర్చివరిలో రిలీజ్డేట్ని ప్రకటించి సర్ప్రైజ్చేశారు. కాగా అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమాకు క్రిష్జాగర్లమూడి దర్శకత్వం వహించారులేడీ ఒరియంటెడ్గా యాక్షన్థ్రిల్లర్జానర్లో సినిమా రూపొందింది. ఇందులో అనుష్క ఎన్నడు చూడని సరికొత్త లుక్లో కనిపించింది. విలేజ్మహిళగా మాస్అవతార్లో ఫ్యాన్స్ని సర్ప్రైజ్చేసిందిఇక ట్రైలర్మొత్తం యాక్షన్బ్యాక్డ్రాప్లో సాగింది. ఇందులో అనుష్క వైల్డ్లుక్లో ఫ్యాన్స్ని సర్ప్రైజ్చేసింది.

ట్రైలర్ ఎలా ఉందంటే..


కొండలోని ఘాట్ల పరిసర ప్రాంతాల్లో జీవించే ఘాటీ చూట్టూ కథ సాగనుందని ట్రైలర్చూస్తే అర్థమైపోతుంది. వారంత నదులు దాటిస్తూ గంజాయ్అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. క్రమంలో కొందరు అధికారులు ఘాటీలను టార్గెట్చేసి వారి వ్యాపారాన్ని లాక్కునే ప్రయత్నంలో వారి ఘాటీలు ఎదుర్కొన్న తీరు, వారిక ఎదురైన పరిణామల చూట్టు కథ సాగుతుంది. ఇక ఇందులో అనుష్క యాక్షన్స్సీన్స్లో అదరగొట్టింది. ఇందులో విక్రమ్ప్రభు, అనుష్కలు భార్యభర్తలు కనిపించబోతున్నారు. వీరిద్దరి ప్రేమాయణం, పెళ్లి సీన్స్ ఆకట్టుకున్నాయి. ఇక చివరిలో వ్యక్తి మెడను కోసే సీన్లో స్వీటీ ఉగ్రరూపంలో కనిపించి షాకిచ్చింది.

రిలీజ్ డేట్ ఇదే

మొత్తానికి ఘాటీ ట్రైలర్మూవీపై మరింత హైప్ క్రియేట్చేస్తోంది. ఇక ముందు నుంచి ప్రచారంలో ఉన్న రిలీజ్డేట్ని మేకర్స్కన్ఫాం చేశారు. సెప్టెంబర్‌ 5 ఘాటీ రిలీజ్ డేట్ఉండనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పుకార్లనే నిజం చేస్తూ అదే విడుదల తేదీని కన్ఫాం చేశారు. అయితే ఎప్పుడో షూటింగ్పూర్తి చేసుకున్న సినిమా తరచూ వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పుడో ఏప్రిల్‌ 18 విడుదల చేస్తున్నట్టు మూవీ టీం సరికొత్తగా ప్రకటించింది. కానీ, నిర్మాణాంతర కార్యక్రమాలు, వీఎఫ్ఎక్స్వర్క్వల్ల వాయిదా పడింది. దీంతో సినిమా జూలై 11 వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ ఇది పుకారుకే పరిమితం అయ్యింది. కానీ, ఇప్పటి వరకు మూవీ టీం నుంచి దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. ఘాటీ రిలీజ్విషయంలో ఎన్నో వార్తలు,పుకార్లు వినిపించాయి. ఇక వాటన్నింటికి నేటితో చెక్పెడుతూ ట్రైలర్తో పాటు రిలీజ్డేట్ని ప్రకటించింది మూవీ టీం.

Also Read: War 2 Tickets: వార్ 2 టికెట్స్‌.. హిందీతెలుగు వెర్షన్ల మధ్య ఇంత తేడానా? తెలుగు వారిన దోచేస్తున్న నిర్మాతలు

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×