E-Paper
Advertisement
GHMC Properties: ఆదాయంపై అశ్రద్ధ.. టెండర్ల ప్రక్రియపై అధికారుల అలసత్వం

GHMC Properties: ఆదాయంపై అశ్రద్ధ.. టెండర్ల ప్రక్రియపై అధికారుల అలసత్వం

GHMC Properties: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు రౌండ్ ది క్లాక్ అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ(GHMC) ఇంకా పూర్తిగా ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోకముందే ఆదాయంపై కొన్నివిభాగాలు అశ్రద్ధ వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వైపు చేసిన అప్పులకు అసలు మిత్తీలను చెల్లిస్తూ జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు సతమతమవుతున్న అధికారులు సైతం ఉన్న ఆదాయ వనరులను సక్రమంగా వినియోగించటంలో విఫలమవుతున్నట్లు వాదనలున్నాయి. ముఖ్యంగా ఇటీవలే కొత్తగా మరోసారి రూపాంతరం చెంది శంషాబాద్ వరకు విస్తరించి ఏర్పడిన జీహెచ్ఎంసీ […]

Big Stories

×