E-Paper
Advertisement
విశాఖకు గూగుల్ రాక.. ఏపీకి  గేమ్ ఛేంజర్, డేటా సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు, మంత్రి అశ్వని వైష్ణవ్

విశాఖకు గూగుల్ రాక.. ఏపీకి గేమ్ ఛేంజర్, డేటా సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు, మంత్రి అశ్వని వైష్ణవ్

Visakhapatnam: గూగుల్ రాక విశాఖకే కాదు ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ మరచిపోలేని రోజుగా చెప్పారు చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజుగా వర్ణించారు. కేంద్రప్రభుత్వం-గూగుల్ సంస్థకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. 1997లో హైటెక్ సిటీతో ప్రారంభించామన్నారు. విశాఖకు గూగుల్ రాక.. ఏపీకి గేమ్ ఛేంజర్ గూగుల్ ఐఏ డేటా సెంటర్.. ఏపీ టెక్నాలజీతోపాటు దేశానికి గ్రోత్ ఇంజన్‌గా మారుతుందన్నారు. టెక్నాలజీ హబ్‌కు భవిష్యత్తులో తుర్లవాడ పేరు మార్మోగుతోందన్నారు. కొత్త ఆవిష్కరణలకు […]

Big Stories

×