BigTV English
Adani Group: చ‌ట్టాల‌కు లోబ‌డే న‌డుచుకుంటాం.. రూ.2000 కోట్ల లంచం ఆరోప‌ణ‌ల‌పై అదానీ గ్రూప్

Adani Group: చ‌ట్టాల‌కు లోబ‌డే న‌డుచుకుంటాం.. రూ.2000 కోట్ల లంచం ఆరోప‌ణ‌ల‌పై అదానీ గ్రూప్

Adani Group: సోలార్ ప‌వ‌ర్ కాంట్రాక్టుల కోసం లంచం ఇవ్వ‌డానికి చూశారంటూ అమెరికా ప్రాసిక్యూట‌ర్స్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను అదానీ గ్రూప్స్ ఖండిచింది. ఆ ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వని అభిప్రాయ‌ప‌డింది. చ‌ట్టాల‌కు లోబ‌డే త‌మ గ్రూప్ న‌డుచుకుంటుంద‌ని పేర్కొంది. న్యాయప‌రంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దోషులుగా తేలే వ‌ర‌కు నిర్దోషులుగానే భావించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. పాల‌నా వ్య‌వ‌హారాల్లో, పార‌ద‌ర్శ‌క‌త విష‌యంలో అదానీ గ్రూప్స్ ఎప్పుడూ అత్యున్న‌త ప్ర‌మాణాల‌ను పాటిస్తోంద‌ని తెలిపారు. Also read: అదానీ దేశసంప‌ద కొల్ల‌గొట్టాడు.. ఆయ‌న […]

Adani Case – AP Officials : జగన్‌కు అదానీ దెబ్బ.. ఏకంగా రూ.1750 కోట్ల అవినీతి? అమెరికా దర్యాప్తు సంస్థ ఏం చెప్పిందంటే?

Adani Case – AP Officials : జగన్‌కు అదానీ దెబ్బ.. ఏకంగా రూ.1750 కోట్ల అవినీతి? అమెరికా దర్యాప్తు సంస్థ ఏం చెప్పిందంటే?

Adani Case – AP Officials : దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి సంబంధించిన ఓ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. సోలార్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఓ భారీ డీల్ కుదుర్చుకునేందుకు.. ప్రభుత్వ అధికారులకు పెద్ద మొత్తంలో లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్- ఎఫ్‌బీఐ విచారణ చేపట్టింది.ఈ వివాదాస్పద వ్యవహారం క్రమంగా.. ఆంధ్రప్రదేశ్ గత సర్కార్ కు చుట్టుకుంటోంది. 2019- 2024 మధ్య […]

Big Stories

×