BigTV English
Karimnagar Road Accident: పెళ్లి కొడుకు కారును ఢీ కొట్టిన డీసీఎం వ్యాన్.. స్పాట్‌లోనే ఫ్యామిలీ మొత్తం..

Karimnagar Road Accident: పెళ్లి కొడుకు కారును ఢీ కొట్టిన డీసీఎం వ్యాన్.. స్పాట్‌లోనే ఫ్యామిలీ మొత్తం..

Karimnagar Road Accident: మరికొన్ని గంటల్లో పెళ్లి..! ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మండపం కూడా సిద్ధమైంది. బంధువులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. పెళ్లి కొడుకు కూడా కారులో బయల్దేరాడు. ఇంతలోనే ఊహించని ఘటన. కారు వెళ్లి DCMను ఢీకొట్టింది. దీంతో పెళ్లి కొడుక్కి తీవ్రగాయాలవ్వడంతో.. మ్యారేజీ ఆగిపోయింది. జగిత్యాల జిల్లాలో జరిగిందీ ఘటన. మహారాష్ట్ర.. నాందేడ్‌కు చెందిన మహేశ్‌కు హుజురాబాద్‌లో ఓ వధువుతో పెళ్లి నిశ్చయమైంది. గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. దాంతో రాత్రి నాందేడ్‌ బంధవులతో కలిసి […]

Big Stories

×