BigTV English
Jobs in Indian Railways: గ్రూప్స్ ఎగ్జామ్స్ బాగా రాయలేదా..? అయితే నోవర్రీ.. మీ కోసమే రైల్వేలో 32,438 ఉద్యోగాలు..

Jobs in Indian Railways: గ్రూప్స్ ఎగ్జామ్స్ బాగా రాయలేదా..? అయితే నోవర్రీ.. మీ కోసమే రైల్వేలో 32,438 ఉద్యోగాలు..

Jobs in Indian Railways: ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు శుభవార్త. ఎన్నో రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న గ్రూప్-డి నోటిఫికేషన్ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 32000 వేల గ్రూప్-డి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలుబడింది. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో గ్రూప్‌–డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. అర్హులైన ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 23 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం రావడానికి […]

Big Stories

×