E-Paper
Advertisement
Hyderabad News: హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం..  ఆసుపత్రికి తరలింపు, ఆ కారణమేనా?

Hyderabad News: హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలింపు, ఆ కారణమేనా?

Hyderabad News: హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే బాధితుడ్ని కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడికి చికిత్స అందిస్తున్నారు. అయినా కృష్ణ చైతన్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తి గత కారణాలతో ఆత్మహత్య‌కి పాల్పడినట్లు తెలుస్తోంది. హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్న కృష్ణ చైతన్య ఆదివారం ఉదయం తన గన్‌తో […]

Big Stories

×