BigTV English
Hair Fall Problem: జుట్టు రాలుతుందా? ఈ విటమిన్ లోపాలే కారణం, జస్ట్ ఇలా చేస్తే నిగనిగలాడే కురులు మీ సొంతం!

Hair Fall Problem: జుట్టు రాలుతుందా? ఈ విటమిన్ లోపాలే కారణం, జస్ట్ ఇలా చేస్తే నిగనిగలాడే కురులు మీ సొంతం!

Hair Growth: జుట్టు రాలడం అనేది ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ, పురుషులను వేధిస్తున్న ప్రధాన సమస్య. మూడు పదుల వయసులోనే మగాళ్ల తలలు క్రికెట్ గ్రౌండ్లను తలపిస్తున్నాయి. ఆడాళ్లలోనూ బలమైన కురులు అనారోగ్యంగా మారి ఊడిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం టెన్షన్ లైఫ్, హార్మోన్ల అసమతుల్యతతో పాటు సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం. జుట్టు కుదుళ్లు బలంగా ఉండటానికి, పెరుగుదలను ప్రోత్సహించడానికి, సన్నబడకుండా కాపాడాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి విటమిన్లు, ఖనిజాలు. […]

Big Stories

×