BigTV English
Advertisement
Harishrao react: అరెకపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి వ్యవహారం.. నోరు ఎత్తిన బీఆర్ఎస్

Harishrao react: అరెకపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి వ్యవహారం.. నోరు ఎత్తిన బీఆర్ఎస్

Harishrao react: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి సవాళ్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దీనిపై బీఆర్ఎస్ రియాక్ట్ అయ్యింది. ఎమ్మెల్యే ఇంటిపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్యగా వర్ణించారు హరీష్‌రావు. అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండించారాయన. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదేం ప్రజాస్వామ్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఏదైనా జరిగితే దీనికి బాధ్యత ఎవరని అన్నారు హరీష్‌రావు. దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. […]

Big Stories

×