E-Paper
Advertisement
Health Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సరికొత్త హెల్త్ కార్డుల పంపిణీ!

Health Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సరికొత్త హెల్త్ కార్డుల పంపిణీ!

Health Scheme: స్వేచ్చ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం కానున్నది. మధ్యాహ్నం 1:00 గంటకు హైదరాబాద్‌లోని సచివాలయంలో అధికారికంగా ప్రారంభించనున్నారు. డిజిటల్ విధానంలో.. ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించనుంది. అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు […]

Big Stories

Advertisement
×