E-Paper
Advertisement
బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. ఫలితంగా వాతవరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి ధాటిన తర్వాత హైదరాబాద్ సిటీలో భారీ వర్షం కురిసింది. ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టింది. మిగతా జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. బుధవారం పరిస్థితి ఏంటి?   బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మెల్లగా కదులుతోంది. దీని ప్రభావం గంగా తీర ప్రాంతమైన బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, జార్ఖండ్ ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది. […]

Rains In Telangana: మొంథా ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు, అర్థరాత్రి నుంచి హైదరాబాద్‌లో గ్యాప్ ఇచ్చి

Rains In Telangana: మొంథా ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు, అర్థరాత్రి నుంచి హైదరాబాద్‌లో గ్యాప్ ఇచ్చి

Rains In Telangana: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో తీరాన్ని ధాటింది మొంథా తుఫాను. దీని కారణంగా మంగళవారం అర్థరాత్రి నుంచి హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇటు హైదరాబాద్‌లో అర్థరాత్రి నుంచి వర్షం కుమ్మేస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుకుంటోంది. మొంథా ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు మొంథా తుఫాన్ ప్రభావం ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తోంది. అర్థరాత్రి నుంచి హైదరాబాద్‌ సహా పలు […]

Big Stories

Advertisement
×