E-Paper
Advertisement
జనసేనకు కలిసిరాని కాలం..  న్యాయస్థానంలో ఊహించని షాక్.. పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

జనసేనకు కలిసిరాని కాలం.. న్యాయస్థానంలో ఊహించని షాక్.. పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

Hyderabad: జనసేన పార్టీకి హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ సిటీలో బహిరంగ సభ నిర్వహించేందుకు న్యాయస్థానానికి వెళ్లిన ఆపార్టీకి నిరాశ ఎదురైంది. ఆ పార్టీలు నేతలు హైకోర్టులో మంగళవారం ఉదయం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. హైదరాబాద్‌లో భారీ సభ నిర్వహించుకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది జనసేన. దీన్ని పరిశీలించిన రిజిస్ట్రీ హౌస్‌ మోషన్‌ పిటిషన్ కింద విచారించాల్సిన తీవ్రత […]

Big Stories

Advertisement
×