E-Paper
Advertisement

జనసేనకు కలిసిరాని కాలం.. న్యాయస్థానంలో ఊహించని షాక్.. పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

జనసేనకు కలిసిరాని కాలం..  న్యాయస్థానంలో ఊహించని షాక్.. పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు
Advertisement

Hyderabad: జనసేన పార్టీకి హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ సిటీలో బహిరంగ సభ నిర్వహించేందుకు న్యాయస్థానానికి వెళ్లిన ఆపార్టీకి నిరాశ ఎదురైంది. ఆ పార్టీలు నేతలు హైకోర్టులో మంగళవారం ఉదయం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానం తిరస్కరించింది.

హైదరాబాద్‌లో భారీ సభ నిర్వహించుకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది జనసేన. దీన్ని పరిశీలించిన రిజిస్ట్రీ హౌస్‌ మోషన్‌ పిటిషన్ కింద విచారించాల్సిన తీవ్రత లేదని పేర్కొంది. దీంతో పిటిషన్‌ను తిరస్కరించింది. భారీ సభ నిర్వహణకు ఇప్పటికే పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇప్పుడు న్యాయస్థానంలోనూ జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది.

Advertisement

జరుగుతున్న పరిణామాలను ముందుగానే పసిగట్టిన జనసేన చీఫ్,  సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని  తన నివాసంలో మీడియా సమావేశానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరిన సంగతి తెల్సిందే. సభ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఈ పరిణామం జనసేనకు మింగుడు పడలేదు.

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×