BigTV English
Advertisement
AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

AI-Heart Condition: సాధారణంగా గుండె సమస్యలు ఉన్నాయోమో అని తెలుసుకోవాలంటే.. ఆసుపత్రికి వెళ్లి కొన్ని రకాల పరీక్షలు చేయించుకుంటేగానీ తెలియదు. అక్కడ గుండె జబ్బులను గుర్తించడానికి ఎలక్ట్రోకార్డియోగ్రామ్(ECG) పరీక్ష చేస్తుంటారు. దీని ద్వారా గుండె రంధ్రాలను గుర్తించగలిగితే.. బ్రెగమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్, జపాన్‌లోని కీయో యూనివర్సిటీ అలాంటి వినూత్న విధానాన్నే రూపొందించాయి. మెరుగైన ఫలితాలు: డీప్ లెర్నింగ్ ఏఐతో పనిచేసే ఇది ఈసీజీలో దాగున్న గుండె రంధ్రం సంకేతాలను సులభంగా గుర్తిస్తుందట. అదికూడా సంప్రదాయ పద్ధతుల […]

Big Stories

×