E-Paper
Advertisement
హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUV లాంచ్ డేట్ ఫిక్స్.. క్రెటా, సియెర్రాకు పోటీ తప్పదా?

హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUV లాంచ్ డేట్ ఫిక్స్.. క్రెటా, సియెర్రాకు పోటీ తప్పదా?

హోండా భారత మార్కెట్లోకి క్రేజీ ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. అందులో భాగంగానే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని త్వరలో భారతీయ వినియోగదారుల ముందుకు తీసుకురానుంది. హోండా 0 ఆల్ఫా కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల కానున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల కొత్త ZR-V హైబ్రిడ్, సిటీ ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల విడుదల సందర్భంగా హోండా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, మార్కెట్‌ లో […]

Big Stories

×