E-Paper
Advertisement
శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్ పక్కనే బుల్లెట్ ట్రైన్ హబ్.. రైల్వే కీలక నిర్ణయం!

శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్ పక్కనే బుల్లెట్ ట్రైన్ హబ్.. రైల్వే కీలక నిర్ణయం!

Telangana Mega Bullet Train Hub: హైదరాబాద్‌ సౌత్ ఇండియా బుల్లెట్ ట్రైన్ గేట్ వేగా మారబోతోంది. భాగ్యనగరంలో  ప్రతిపాదిత బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శంషాబాద్‌ విమానాశ్రయం దగ్గర బహదూ గూడ ప్రాంతాన్ని బుల్లెట్‌ ట్రైన్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో హైదరాబాద్‌ ను ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలతో కలిపే హైస్పీడ్‌ రైళ్ల ఆపరేషన్స్ ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు […]

Big Stories

Advertisement
×