BigTV English
Hyderabad police order: హైదరాబాద్ సిటీలో ఆంక్షలు, నెల రోజులపాటు వాటిపై నిషేధం

Hyderabad police order: హైదరాబాద్ సిటీలో ఆంక్షలు, నెల రోజులపాటు వాటిపై నిషేధం

Hyderabad police order: హైదరాబాద్ సిటీలో నెలరోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.  ముఖ్యంగా నగరంలో సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిషేధించినట్లు పేర్కొన్నారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు ఉంటాయన్నది ప్రధాన హెచ్చరిక. సిటీలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎలాంటి ఆందోళనలు, ధర్నాలు నిర్వహించడానికి వీల్లేదన్నది అసలు పాయింట్. ఈ లెక్కన 144 సెక్షన్ అమల్లోకి […]

Big Stories

×