BigTV English
Mayor Vijayalakshmi: రెస్టారెంట్ల‌లో కుళ్లిపోయిన చికెన్.. మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి ఆగ్ర‌హం

Mayor Vijayalakshmi: రెస్టారెంట్ల‌లో కుళ్లిపోయిన చికెన్.. మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి ఆగ్ర‌హం

హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి న‌గ‌రంలోని ప‌లు హోట‌ళ్ల‌లో ఆక‌స్మిక త‌నిఖీలు చేశారు. కాగా కొన్ని హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌లో చికెన్ నిల్వ‌లు కుల్లిపోయి ఉండ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మేయ‌ర్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో క‌లిసి ల‌క్డీక‌పూల్ లోని మొఘ‌ట్ రెస్టారెంట్ కు వెళ్లారు. ఆ హోట‌ల్లో కిచెన్ పరిశుభ్రంగా లేక‌పోవ‌డంతో యాజ‌మాన్యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అదే విధంగా ఆహార ప‌దార్థాలు నాణ్య‌త లేకుండా ఉన్నాయ‌ని ఆరోపించారు. ప్ర‌మాణాలు పాటించ‌కుండా మాంసం నిల్వ‌లు ఉన్న‌ట్టు గుర్తించారు. […]

Big Stories

×