E-Paper
Advertisement
ఫ్రిజ్‌లో పెట్టిన ఐస్‌క్రీమ్ ఎంత కాలం బాగుంటుంది? తినవచ్చా లేదా?

ఫ్రిజ్‌లో పెట్టిన ఐస్‌క్రీమ్ ఎంత కాలం బాగుంటుంది? తినవచ్చా లేదా?

వేసవి కాలం వచ్చిందంటే ఐస్‌క్రీమ్‌కు డిమాండ్ పెరుగుతుంది. చాలా మంది ఒకేసారి ఎక్కువ ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసి ఫ్రీజర్‌లో నిల్వ చేస్తారు. అవసరమైనప్పుడు తీసుకుని తింటారు. అయితే ఐస్‌క్రీమ్‌ను ఎంతకాలం ఫ్రీజర్‌లో ఉంచితే సురక్షితంగా ఉంటుందో చాలామందికి తెలియదు. సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే దాని రుచి, క్వాలిటీ ఆకృతి మారిపోతాయి. అందుకే ఐస్‌క్రీమ్‌ను ఎంతకాలం నిల్వ చేయాలో తెలుసుకోవడం అవసరం. ఓపెన్ చేయని ఐస్‌క్రీమ్ ప్యాకెట్లు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి ఐస్‌క్రీమ్ ప్యాకెట్ తెరవకుండా ఉంటే […]

Big Stories

Advertisement
×