BigTV English
Indian US Deportation: అమెరికా నుంచి డిపోర్ట్ కాబోతున్న18000 మంది భారతీయులు.. ట్రంప్ దెబ్బ

Indian US Deportation: అమెరికా నుంచి డిపోర్ట్ కాబోతున్న18000 మంది భారతీయులు.. ట్రంప్ దెబ్బ

Indian US Dportation| అగ్రరాజ్యం అమెరికాలో వలసదారుల చట్టం కఠినం కానుంది. జనవరి 2025లో రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమవలసదారులను వెంటనే వారి దేశాలకు తిరిగి పంపేయడం జరుగుతుందని ఇప్పటికే పలుమార్లు ట్రంప్ చెప్పారు. దీంతో ఆ దేశంలో సరైన అనుమతి పత్రాలు లేకుండా నివసిస్తున్న వలసదారుల భవిష్యత్తు అనిశ్చితిలో కనిపిస్తోంది. చట్టప్రకారం వలస వచ్చినట్లు పత్రాలు లేనివారిని ఇప్పటికే ప్రభుత్వ అధికారులు గుర్తించడం ప్రారంభించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ […]

Big Stories

×