E-Paper
Advertisement
Student Suicide: ఎంత పని చేసావు చిన్నా.. సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు తరగతి గదిలో..

Student Suicide: ఎంత పని చేసావు చిన్నా.. సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు తరగతి గదిలో..

Student Suicide: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇందల్వాయిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలానికి చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా సదరు విద్యార్థి తన వద్ద సెల్ ఫోన్ ఉంచుకున్నట్లు తెలిసింది. హాస్టల్ తనిఖీల్లో భాగంగా విద్యార్థి వద్ద మొబైల్ ఫోన్ ఉండటాన్ని గమనించిన ఉపాధ్యాయుడు అతడిని మందలించారు. […]

Big Stories

×