BigTV English
Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్! బాంబ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు.. ఎందుకంటే..

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్! బాంబ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు.. ఎందుకంటే..

Shamshabad Airport: ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మన దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు పెంచడం తప్పసిసరి. ప్రత్యేకంగా, ప్రజల భద్రతకు అత్యంత కీలకమైన విమానాశ్రయాలు ఈ రోజుల్లో హైఅలర్ట్ స్థితిలో ఉంటాయి. ఈ సంవత్సరమూ హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం సాయంత్రం నుండి హైఅలర్ట్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అనవసర ఘటనలు, భద్రతా లోపాలు లేకుండా ముందస్తుగా అన్ని […]

Big Stories

×