E-Paper
Advertisement
Monsoon Deficit: 146 ఏళ్లలో ఎన్నడూ లేని మహా ఘోరం.. లోటు వర్షపాతంతో వణికిపోతున్న భారతదేశం..!

Monsoon Deficit: 146 ఏళ్లలో ఎన్నడూ లేని మహా ఘోరం.. లోటు వర్షపాతంతో వణికిపోతున్న భారతదేశం..!

Monsoon Deficit: నైరుతి రుతుపవనాలు రావడమే ఆలస్యంగా వచ్చాయ్. ఇప్పుడిప్పుడే దేశంలో పుంజుకుంటున్నాయ్. అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు.. ముంబైతో పాటు శివారు ప్రాంతాలు, గుజరాత్‌లోని కొన్ని భాగాల్లోకి ప్రవేశించడం మొదలైంది. దాంతో.. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వర్షాలు బాగా కురవబోతున్నాయనే ఆశలు చిగురిస్తున్నాయ్. అప్పుడప్పుడు వానలు కురుస్తున్నా.. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గత 146 ఏళ్లలో.. అత్యంత లోటు వర్షపాతం నమోదైన జూన్ నమోదవబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ 4 నుంచి […]

Godzilla El Nino: దూసుకొస్తున్న గాడ్జిల్లా ఎన్ నినో, భారత్‌పై దాని ప్రభావం ఎంత? కరువు తప్పదా?

Godzilla El Nino: దూసుకొస్తున్న గాడ్జిల్లా ఎన్ నినో, భారత్‌పై దాని ప్రభావం ఎంత? కరువు తప్పదా?

Godzilla El Nino: ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై విపరీతమైన చర్చ నడుస్తోంది. అదే దానిపేరు గాడ్జిల్లా ఎల్‌ నినో. నార్మల్‌గా అయితే రెండేళ్ల నుంచి ఏడేళ్లకు ఒకసారి వచ్చే ఈ తరహా ఎల్‌‌నినో.. ఈసారి అసాధారణంగా బలపడే సంకేతాలు ఇస్తోంది. దీంతో శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. దూసుకొస్తున్న గాడ్జిల్లా ఎన్ నినో.. ఆల్రెడీ సంకేతాలు  ప్రపంచ వాతావరణ సంస్థ-WMO-యూరప్‌కు చెందిన వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన నివేదికలతో ప్రపంచవ్యాప్తంగా అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయి. ఎల్‌ నినో అనేది పసిఫిక్‌ మహాసముద్రంలోని […]

Big Stories

Advertisement
×