E-Paper
Advertisement
India Russia Summit: ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు.. భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు.. ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ కీలక సూచన

India Russia Summit: ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు.. భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు.. ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోదీ కీలక సూచన

India Russia Summit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆహార భద్రత, హెల్త్, లేబర్‌ మైగ్రేషన్‌ మొబిలిటీ, పోర్టులు, నౌకాయానంపై ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో సంయుక్తంగా పోరాడాలని భారత్-రష్యా నిర్ణయించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి జాయింట్ ప్రెస్ మీట్ […]

Big Stories

×