BigTV English
Advertisement
Safest Seats: బస్సుల్లో సేఫెస్ట్ సీట్లు ఇవే.. ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడొచ్చు!

Safest Seats: బస్సుల్లో సేఫెస్ట్ సీట్లు ఇవే.. ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడొచ్చు!

మొన్న కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదం.. నిన్న రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. తప్పు ఎవరిదైనా పదుల సంఖ్యలో ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు ఘటనలో 19 మంది సజీవ దహనం కాగా, తాజాగా ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 కంకరలో ముగిని ప్రాణాలు విడిచారు. అతివేగం, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కారణంగానే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ సర్వీసుల నుంచి ప్రైవేట్ స్లీపర్ బస్సుల వరకు రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం […]

Big Stories

×