E-Paper
Advertisement
Indian Yarn vs Bangladesh Mills: బంగ్లా వస్త పరిశ్రమ కొత్త డిమాండ్.. భారత్‌పై ఒత్తిడి, డ్యూటీ ఫ్రీ ఇష్యూ

Indian Yarn vs Bangladesh Mills: బంగ్లా వస్త పరిశ్రమ కొత్త డిమాండ్.. భారత్‌పై ఒత్తిడి, డ్యూటీ ఫ్రీ ఇష్యూ

Indian Yarn vs Bangladesh Mills:  భారత్‌-బంగ్లాల మధ్య దౌత్య-వాణిజ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్నాయా? భారత్‌కు వ్యతిరేకంగా అక్కడి వస్త్ర పరిశ్రమ కొత్త డిమాండ్లను తెరపైకి తెస్తున్నాయా? ఎందుకు భారత నూలుకు డ్యూటీ-ఫ్రీ సౌకర్యం తొలగించాలని పట్టుబడుతోంది? ఈ విషయంలో వెనక్కి తగ్గకుంటే ఇండస్ట్రీ మూత పడుతుందని హెచ్చరిస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ కొత్త డిమాండ్ బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చక్కబడినట్టు కనిపించడం లేదు. మాజీ ప్రధాని హసీనా తర్వాత అక్కడి […]

Big Stories

×