E-Paper
Advertisement
Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా.. ఇందిరా మహిళా శక్తి స్టాల్

Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా.. ఇందిరా మహిళా శక్తి స్టాల్

Telangana Global Summit: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047లో.. అత్యంత ఆకర్షణీయమైన స్టాల్స్‌లో ఒకటిగా ‘ఇందిరా మహిళా శక్తి’ ప్రత్యేకంగా నిలుస్తోంది. మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతను, మహిళల సామర్థ్యాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించే ముఖ్య వేదికగా ఈ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ (SERP)మహిళా శిశు సంక్షేమ శాఖసంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ స్టాల్, దేశ, విదేశీ ప్రతినిధులను ఆకట్టుకుంటోంది. రాష్ట్రంలో […]

Big Stories

×