BigTV English
Advertisement
Tollywood: ఇంద్రాణి ప్రధాన పాత్రలో కొత్త మూవీ..’అమ్మ’ గొప్పతనాన్ని ఆవిష్కరించేలా..!

Tollywood: ఇంద్రాణి ప్రధాన పాత్రలో కొత్త మూవీ..’అమ్మ’ గొప్పతనాన్ని ఆవిష్కరించేలా..!

Tollywood..ఈ మధ్యకాలంలో ఆడియన్స్ అభిరుచి పూర్తిగా మారిపోయింది. అందుకే ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టుగా దర్శక నిర్మాతలు కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే హార్రర్, సస్పెన్స్, కామెడీ, థ్రిల్లర్, ఫ్యామిలీ, ఎమోషనల్ వంటి జానర్ లలో సినిమాలు, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ముఖ్యంగా ఎమోషనల్ సినిమాల విషయానికి వస్తే.. తల్లి సెంటిమెంట్ తో వచ్చే సినిమాలు ఎప్పుడూ కూడా విజయాన్ని అందుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తమ వంతు ప్రయత్నంగా అమ్మ […]

Big Stories

×