E-Paper
Advertisement
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భద్రతా వైఫల్యాలు.. వరుస ప్రమాదాలకు అసలు కారణం ఇదేనా?

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భద్రతా వైఫల్యాలు.. వరుస ప్రమాదాలకు అసలు కారణం ఇదేనా?

Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణ లోపాలపై కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ లో తాజా ఇన్సిడెంట్ తో భద్రత వైఫల్యాలు తెరపైకి వస్తున్నాయి. నిపుణులైన మానవ వనరులను తగ్గించుకుంటూ, నిర్వహణను గాలికొదిలేస్తే భారీ ప్రమాదాలు జరుగుతాయని కార్మిక సంఘాలు మొత్తుకున్నా యాజమాన్యం పట్టించుకోలేదంటున్నారు. ఇప్పటికైనా ఒక ఫర్నేస్‌ను నిలిపివేసి కోకోవన్, సింటర్‌ ప్లాంటు, పవర్‌ ప్లాంటుకు మేజర్‌ రిపేర్లు చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. విశాఖ ఉక్కుకు నిపుణులైన […]

హైదరాబాద్ శివార్లలో విషాదం.. భారీ వర్షానికి కూలిన క్రేన్లు.. ఐదుగురు వలస కార్మికుల మృతి

హైదరాబాద్ శివార్లలో విషాదం.. భారీ వర్షానికి కూలిన క్రేన్లు.. ఐదుగురు వలస కార్మికుల మృతి

Crane collapse: హైదరాబాద్ శివారులోని శంకరపల్లి మండలంలో జరిగిన ప్రకృతి వైపరీత్యం ఐదుగురు నిండు ప్రాణాలను బలితీసుకుంది. మహాలింగాపురం గ్రామంలో ఉన్న ఎన్సీసీ (నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ) సెంట్రల్ వర్క్‌షాప్‌లో సంభవించిన ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా అదుపు తప్పిన భారీ క్రేన్లు, కార్మికులు తలదాచుకుంటున్న షెడ్డుపై కుప్పకూలడంతో వలస కార్మికులు మృత్యువాత పడ్డారు. క్షణాల్లో కుప్పకూలిన భారీ యంత్రాలు ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 17 […]

Big Stories

Advertisement
×