E-Paper
Advertisement
Iran Earthquake: బాంబుల సెగకు తోడైన భూకంపం.. ఇరాన్‌లో ప్రకృతి ప్రకోపం.. వణుకుతున్న గెరాష్!

Iran Earthquake: బాంబుల సెగకు తోడైన భూకంపం.. ఇరాన్‌లో ప్రకృతి ప్రకోపం.. వణుకుతున్న గెరాష్!

Iran Earthquake: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్‌ను వరుస విపత్తులు వెంటాడుతున్నాయి. ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్ దళాలు, ఇరాన్ ను వైమానిక దాడులతో బాంబుల‌తో అత‌లాకుత‌లం చేస్తుండ‌గా, ఇప్పుడు ప్రకృతి ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతం కేంద్రంగా సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.3గా నమోదైనట్లు జియాల‌జిస్టులు వెల్లడించారు. ఇప్ప‌టికే యుద్దంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్రజలు మరింత బెంబేలెత్తిపోతున్నారు. భూమికి సుమారు 10 కిలోమీటర్ల […]

Big Stories

×