E-Paper
Advertisement
రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

Iran Conflict: ఇరాన్‌లో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయా? శాంతి చర్చల పేరిట ఇరు దేశాల మధ్య దాడులు జరుగుతున్నారా? ముఖ్యంగా ఇరాన్‌లోని పాలకుల పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అమెరికా చేస్తోందా? తాజాగా ఇరాన్‌కు చెందిన రాడార్, డ్రోన్ కమాండ్ కంట్రోల్ కేంద్రాలపై దాడులు చేసిందా? ప్రత్యర్థిని కోలుకోని దెబ్బ తీసిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ పొడిగింపు కోసం […]

Big Stories

Advertisement
×