E-Paper
Advertisement
IndianEmbassyAdvisory: ఇరాన్‌లో ముదురుతున్న యుద్ధ మేఘాలు: తక్షణమే స్వదేశానికి రావాలని భారతీయులకు కేంద్రం ఆదేశం! 

IndianEmbassyAdvisory: ఇరాన్‌లో ముదురుతున్న యుద్ధ మేఘాలు: తక్షణమే స్వదేశానికి రావాలని భారతీయులకు కేంద్రం ఆదేశం! 

IndianEmbassyAdvisory: ఇరాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులందరూ తక్షణమే ఆ దేశాన్ని విడిచిపెట్టి రావాలని భారత రాయబార కార్యాలయం బుధవారం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌లో ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవడంపై మొదలైన నిరసనలు 20వ రోజుకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని, తమ పాస్‌పోర్టులు, గుర్తింపు కార్డులు సిద్ధంగా ఉంచుకోవాలని రాయబార కార్యాలయం కోరింది. ఎంబసీలో నమోదు చేసుకోని వారు […]

Big Stories

×